ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నేపథ్యంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. పహల్గామ్‌లో జరిగిన దాడి అత్యంత క్రూరమైనదన్నారు. బాధితులలో ఎక్కువ మందిని దగ్గరి నుండి వారి కుటుంబ సభ్యుల ముందే తలపై కాల్చి చం*పారని చెప్పారు. కాశ్మీర్‌లో సాధారణ స్థితిని దెబ్బతీసే లక్ష్యంతో ఈ దాడి జరిగిందని స్పష్టం చేశారు.

#OperationSindoor #PahalgamAttack #VikramMisri #Kashmir #IndiaPakistan #LoC #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️